అక్షయ లింగ
అక్షయ లింగ విభో స్వయంభో
అఖిల-అండ కోటి ప్రభో పాహి శంభో
అనుపల్లవి
అక్షర స్వరూప అమిత ప్రతాప
ఆరూఢ వృష వాహ జగన్-మోహ
దక్ష శిక్షణ దక్ష-తర సుర లక్షణ
విధి విలక్షణ లక్ష్య లక్షణ
బహు విచక్షణ సుధా భక్షణ
గురు కటాక్ష వీక్షణ
చరణమ్
బదరీ వన మూల నాయికా సహిత
భద్ర కాళీ-ఈశ భక్త విహిత
మదన జనక-ఆది దేవ మహిత
మాయా కార్య కలనా రహిత
సదయ గురు గుహ తాత గుణ-అతీత
సాధు జన-ఉపేత శంకర
నవనీత హృదయ విభాత తుంబురు సంగీత
హ్రీంకార సంభూత హేమ గిరి నాథ
సదా-ఆశ్రిత కల్పక మహీ రుహ
పద-అంబుజ భవ రథ గజ తురగ-
పదాతి సంయుత చైత్ర-ఉత్సవ
సదాశివ సత్-చిత్-ఆనంద-మయ
No comments:
Post a Comment