Saturday, February 27, 2016

స్వావలంబనము ("Self Reliance" by Ralph Waldo Emerson)





మనిషి తనకు తానే ధృవతార;
తనను తాను నిజాయితీపరునిగ, పరిపూర్ణునిగ చేసికొనిన వ్యక్తి
ప్రకాశాన్ని, ప్రభావాన్ని, ప్రారబ్ధాన్ని నిర్దేశించగలుగును.
అతనికి అన్నీ మరీ ముందు కాకుండా, మరీ అలస్యం కాకుండా సకాలంలో అమరును.

Friday, January 8, 2016

ప్రవక్త (The Prophet by Kahlil Gibran)



శ్రేష్ఠుడు
, ప్రేమాస్పదుడు, తన జీవితకాలంలో అరుణజ్యోతి వలె వెలుగొందిన అల్-ముస్తఫా, తనను తన జన్మస్థలానికి చేర్చే నావ రాక కోసం ఆర్ఫలీస్ నగరంలో పుష్కరకాలం నిరీక్షించాడు.   

Sunday, January 3, 2016

పరిహార న్యాయము ("Compensation" by Ralph Waldo Emerson)






కాలపు ఱెక్కలు నలుపూ తెలుపూ - చెఱియొకవైపున రేయీ పవలూ
పర్వతమెత్తుగ అంబుధి లోతుగ - నిలుపును తూనిక సరి సమానముగ