Saturday, October 5, 2019

అభ్యుదయ మార్గము (Path of Prosperity by James Allen)

 


అభ్యుదయ మార్గము : ప్రథమ భాగము:

1. చెడు నేర్పే పాఠం

అశాంతి, బాధ, దుఃఖం అనేవి జీవితాన్ని నీడలా వెంటాడుతాయి. మొత్తం ప్రపంచంలో బాధ కాటు తిననిహృదయం కాని, కష్టాల కడలిలో పడి కొట్టుకోని మనస్సుకాని, చెప్పుకోలేని వేదనతో ఆశ్రువులు వర్షించని కన్నులుకాని లేవు.

Monday, June 17, 2019

సైంటిస్టులై ఉండి దేవుణ్ణెందుకు నమ్ముతారు? ("Why do scientists believe in God?" Article from Reader's Digest)








సైంటిస్టులై ఉండి దేవుణ్ణెందుకు నమ్ముతారు? ఏడు కారణాలు:
(రీడర్స్ డైజెస్ట్ జనవరి 1948 సంచిక లో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదము)
మూల రచయిత: ఏ క్రెసీ మోరిసన్ (న్యూ యార్క్ ఎకాడెమీ ఆఫ్ సైన్సెస్ పూర్వాధ్యక్షులు)

Friday, June 14, 2019




పండగ చేస్కోండి !!
జీవించడానికి ఇంతకన్న మంచికాలం లేదనడానికి పదిహేడు కారణాలు
"మ్యాట్ రిడ్లీ " భావాలకి అక్షర రూపమైన రీడర్స్ డైజెస్ట్ (ఏప్రిల్ 1992) వ్యాసానికి  స్వేచ్ఛానువాదము.