Friday, April 17, 2020

ఈ పూట ఫుడ్డెక్కడో! (Who Moved my Cheese by Spencer Johnson)




పద్మవ్యూహపురం  అని ఓ వూరు.  అందులో చిట్టెయ్య చుంచయ్యా అని రెండు ఎలుక నేస్తాలు, అలసయ్యా  చింతయ్య అని ఇద్దరు మనిషి నేస్తాలు.