Thursday, December 31, 2020
స్వర్ణయోగి
(Summarized translation of Paulo Coelho's "Alchemist")
ఇది శాంటియాగో అనే గొర్రెల కాపరి కుర్రాడి కథ. కథా ప్రారంభ సమయానికి ప్రతి సాయంత్రం లాగే తన మందని తెచ్చి స్పెయిన్ లోని ఆ పాడు పడ్డ చర్చీ, దాని గోడల్ని బీటలు వారుస్తూ దట్టంగా పెరిగిన రావి మొక్కా ఉన్నచోట ఆ రాత్రి తలదాచుకునేందుకు నిశ్చయించుకుంటాడు.
Saturday, December 26, 2020
Monday, December 14, 2020
Friday, December 11, 2020
Thursday, December 3, 2020
ప్రకృతి ("Nature" by Ralph Waldo Emerson)
ఇది వెనక చూపుల యుగం. పూర్వుల స్మారకాలు నిర్మించుకుంటూ, వారి కథలూ, చరిత్రలూ, విమర్శలూ రాసుకునే పనిలో వుంది. పూర్వులు సృష్టినీ సృష్టికర్తనీ స్వయంగా దర్శిస్తే, మనం ఆ పనికి వారి కళ్ళనే ఎరువు తెచ్చుకుంటున్నాం. సృష్టిని ఉన్నదున్నట్టు వారిలాగే మనమూ ఎందుకని ఆనందించకూడదు?
Saturday, November 7, 2020
Thursday, October 15, 2020
జీవితంలో నటన అవసరం ("Play it" - an Article from Reader's Digest)
ఒక మంచి నాటకాన్నో సినిమానో చూస్తున్నంతసేపు వాటిలోని ఉత్సాహ ఉద్వేగాలతో మనసు పొంగిపోయి మన జీవితంకన్న అవే వాస్తవమన్న అనుభూతిని కలిగిస్తాయి కద. ఒక చిన్న వేదిక, చిన్ని తెరల మీద చూపిన నటనే అంత ప్రభావవంతమైనప్పుడు అదే నటనని అంతకన్న పెద్ద వేదిక, పెద్ద తెర, మరింత ఉత్సాహభరితమూ ఉద్వేగభరితమూ అయిన జీవిత రంగం మీద విజయవంతంగా ప్రదర్శించడం ఎందుకు సాధ్యం కాదు?
స్టీవ్ జాబ్స్, జూన్ 14 2005 స్టాన్ ఫోర్డ్
స్టీవ్ జాబ్స్, జూన్ 14 2005 స్టాన్ ఫోర్డ్
అత్త్యుత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇక్కడ మీ స్నాతకోత్సవానికి హాజరు కావడం నాకు దక్కిన గౌరవం. నాకు కాలేజీ పట్టా లేదు. నిజానికి ఒక కళాశాల పట్టాకి ఇంత చేరువయ్యింది ఇప్పుడే. ఈ రోజు నా జీవితానికి సంబంధించిన మూడు కథలు చెప్తాను. అంతే. ఎక్కువేం లేదు. మూడే కథలు.
Friday, May 1, 2020
JF Kennedy Inaugural Address
JF Kennedy Inaugural Address
ఉపాధ్యక్షులు జాన్సన్ గారికి, స్పీకర్ మహాశయులకు, ప్రధాన న్యాయమూర్తివర్యులకు, అధ్యక్షులు ఐసెన్‌హవర్ గరికి, ఉపాధ్యక్షులు నిక్సన్ గారికి, అధ్యక్షులు ట్రూమన్ గారికి, మాన్యులైన మతాధికారులకు, నా సహ అమెరికా పౌరులకు:
Friday, April 17, 2020
ఈ పూట ఫుడ్డెక్కడో! (Who Moved my Cheese by Spencer Johnson)
పద్మవ్యూహపురం అని ఓ వూరు. అందులో చిట్టెయ్య చుంచయ్యా అని రెండు ఎలుక నేస్తాలు, అలసయ్యా చింతయ్య అని ఇద్దరు మనిషి నేస్తాలు.
Saturday, April 4, 2020
Subscribe to:
Comments (Atom)